Saturday, January 2, 2010

Idhi Rechagottadem kaadhaa??

దీక్ష చేస్తున్న 18 మంది విద్యార్థులలో 13 మంది విద్యార్థులచే దీక్ష విరమింప చేసి వారిని ప్రైయివేట్‌ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. మిగతా ఐదుగురు విద్యార్థులు దీక్ష విరమించేందుకు నిరాకరిస్తున్నారని వారికి కౌన్సి లింగ్‌ ఇప్పించి దీక్ష విరమించేలా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ధీక్షలు చేస్తున్న విద్యా ర్థుల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా ఆరోగ్య శాఖా కార్య దర్శి పరామర్శించేందుకు రాక పోవడం మంచి పద్దతి కాద న్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్న విద్యార్థులలో ఏ ఒక్కరు చని పోయినా తెలంగాణ అగ్నిగుండం అవుతుందని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. తెలంగాణాలోని పల్లెపల్లెలో, అన్ని యూనివర్సి టిల్లో ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతుందని, తెలంగాణ ప్రజల ఓపిక నశిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్ఘాటించారు.


Deekshalu viramisthee GOVT thappu....Vaalu deeksha chesthuu Chanipoyinaa Govt Thappu??


Thu nee bathuku...nuvvu leader vaa ra?? leader aithe deeksha viraminchevaadu ..vaadu kurchunevaadu deeksha ki

No comments:

Post a Comment